ప్లాస్టిక్కా ....
అదిగొప్ప
ప్రమాదకారి కాదు !
ఫాక్టరీలు వెదజల్లే
విషవాయువులా ?
ఫరవాలేదు ....
వాటిని --
నియంత్రించే ,
మార్గాలున్నాయి !
ఇంటర్నెట్ నుండి
ఎత్తిపోసే కవిత్వం ...
ఉందిచూసారూ ...అమ్మో,
ఈ సాహిత్య కాలుష్యానికి
విరుగుడే లేదండి బాబూ..!!
-----డా.కె.ఎల్.వి.ప్రసాద్,
హన్మకొండ .
Comments