వడివడిగా తిరిగే
నీకాళ్లకు ....
బంధం వేశాడు
భగవంతుడు !
కరోనానుండి
నిన్నుకాపాడడానికీ
శ్రమించిన వంటికీ -
మస్తిష్కానికీ ,
సేదదీర్చే ప్రయత్నంతో
దేవదేవుడి .....
ఏర్పాటు ఇదినీకు ..!!
------డా.కె .ఎల్.వి.ప్రసాద్ ,
హనంకొండ
-----------------------------
*ప్రమాదానికి గురిఅయి
మంచానికే పరిమితం అయిన
మిత్రురాలికి పరామర్శ *
Comentarios