పుం డు మీద
కారం చల్లినట్టు ,
విశాఖ విషాదం,
హృదయవిదారకం,
అత్యంత ..
ఆందోళన కరం !
నిర్లక్ష్యమో ...
నిరోధించలేని
ప్రమాదమో ...
లీకైన ...
విషవాయువు ,
మనుష్యులను ,
పశుపక్ష్యాదులను ,
నేలకూలుస్తున్న ,
వైనం ...!
సురక్షిత ప్రాంతాలకు
తరలించాల్సిన ,
తరుణం ఇది ...
అయోమయంతో ,
ఆందోళనతో ఉన్న
ప్రజానీకానికి ...
ఆత్మస్థైర్యం _
అందించాల్సిన
అత్యవసర _
సమయం ఇది ..!!
------డా .కె .ఎల్ .వి.ప్రసాద్ ,
హన్మకొండ .
* గత సంవత్సరం విశాఖపట్నం లో గ్యాస్ లీక్ సందర్భంగా *
Comments