top of page

రాముడే ..రాముఁడు ..!! (నానీలు)

Writer: కె.ఎల్.వి.కె.ఎల్.వి.

మంచితనానికి -

ఆమోద ముద్ర !

చిరస్థాయిగా --

నిలిచింది రాముడి పాత్ర !!

-------------------------------------

తండ్రి వరాల వెల్లువ ,

తనయుఁడు -

రాముడికి ,

బహుమతిగా వనవాసం !!

----------------------------------------

భావితరాలకు మాదిరి

ఏకపత్నీ మంత్రం !

సూత్రదారి -

రాముడే కదా !!

------------------------------------------

సుపరిపాలన కు

చక్కని చుక్కాని !

చరిత్ర అందించిన

రామరాజ్యం ....!!

---------------------------------------

-----డా.కె.ఎల్.వి.ప్రసాద్

హన్మకొండ.

Recent Posts

See All

నేటి ..నానీలు ..!! (అక్క )

------------------------- ప్రేమకు -త్యాగానికి , క్రమశిక్షణతోడైతే మహానీయమే! ఆమె మా అక్క !! --------------------------- బెత్తం పట్టని ఉత్తమ...

హోలీ....!! (నానీలు)

రంగులు చల్లి - చెయ్యిచాపితే , సిగ్గుతో వసంతం తలదించుకుంది !! ------------------------- ప్రేమలూ - అభిమానాలూ లేవు! రంగులతో కుమ్ము కున్నయ్,...

Comments


Post: Blog2 Post

Subscribe Form

Thanks for submitting!

  • Facebook

*గమనిక* 
ఈ..సాహిత్య సంపద నా స్వంతం. ఇతరులు ఎవరూ, ఏ అంశాన్ని నా అనుమతి లేకుండా  ఏ విధంగా ను ఉపయోగించ రాదు.అలా చేస్తే చట్ట పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 
 -----డాక్టర్. కె.ఎల్. వి.ప్రసాద్. రచయిత.

Copyright ©2021 klvsahityam by KLV Prasad. All rights reserved

bottom of page