top of page

ధర్మం -అధర్మం ..!! (నానీలు )

Writer: కె.ఎల్.వి.కె.ఎల్.వి.

--------------------------

అమ్మా 'ధర్మం ' అంటే,

అసుంటా ..అసుంటా ...!

ఆన్లైన్ దోపిడీలో ...

చేతులెత్తేసింది ....!!

-----------------------------------

నువ్వు గుండెకు

గాయం చేస్తే ధర్మం !

నచ్చని నామాట

నీకు అధర్మం ......!!

-------------------------------------

ధర్మ పాలన -

ఎక్కడుందో ,

వెతుకుతున్నారు

అధర్మం ముసుగేసుకుని !!

---------------------------------------

న్యాయం

కళ్ళుమూసుకుంది !

వేయికళ్లతో ధర్మం కోసం,

ఆ..దారివెతకలేక ..!!

------------------------------------------


--------డా .కె .ఎల్.వి.ప్రసాద్ ,

హన్మ కొండ .

Recent Posts

See All

నేటి ..నానీలు ..!! (అక్క )

------------------------- ప్రేమకు -త్యాగానికి , క్రమశిక్షణతోడైతే మహానీయమే! ఆమె మా అక్క !! --------------------------- బెత్తం పట్టని ఉత్తమ...

హోలీ....!! (నానీలు)

రంగులు చల్లి - చెయ్యిచాపితే , సిగ్గుతో వసంతం తలదించుకుంది !! ------------------------- ప్రేమలూ - అభిమానాలూ లేవు! రంగులతో కుమ్ము కున్నయ్,...

రాముడే ..రాముఁడు ..!! (నానీలు)

మంచితనానికి - ఆమోద ముద్ర ! చిరస్థాయిగా -- నిలిచింది రాముడి పాత్ర !! ------------------------------------- తండ్రి వరాల వెల్లువ , తనయుఁడు -...

Comments


Post: Blog2 Post

Subscribe Form

Thanks for submitting!

  • Facebook

*గమనిక* 
ఈ..సాహిత్య సంపద నా స్వంతం. ఇతరులు ఎవరూ, ఏ అంశాన్ని నా అనుమతి లేకుండా  ఏ విధంగా ను ఉపయోగించ రాదు.అలా చేస్తే చట్ట పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 
 -----డాక్టర్. కె.ఎల్. వి.ప్రసాద్. రచయిత.

Copyright ©2021 klvsahityam by KLV Prasad. All rights reserved

bottom of page