top of page
  • Writer's pictureకె.ఎల్.వి.

నేటి ..నానీలు ..!! (అక్క )


-------------------------

ప్రేమకు -త్యాగానికి ,

క్రమశిక్షణతోడైతే

మహానీయమే!

ఆమె మా అక్క !!

---------------------------

బెత్తం పట్టని

ఉత్తమ ఉపాధ్యాయని !

విచిత్రం కాదు

ఆమె మా అక్క ..!!

-----------------------------

వృత్తి పంతులమ్మ

మనసు నిష్కల్మషం !

సరిరారుఅక్క కెవరూ

నిజం ...!!

--------------------------------

స్నేహానికి ప్రాధాన్యత

త్యాగం బలహీనత !

రెండూ జోడిస్తే -

ఆమె మా అక్క ...!!

------------------------------------



----------డా.కె .ఎల్ .వి .ప్రసాద్ ,

హన్మకొండ .


(అక్క/10..మేనెల/ పుట్టినరోజు( 82)సందర్భంగా)

1 view0 comments

Recent Posts

See All

హోలీ....!! (నానీలు)

రంగులు చల్లి - చెయ్యిచాపితే , సిగ్గుతో వసంతం తలదించుకుంది !! ------------------------- ప్రేమలూ - అభిమానాలూ లేవు! రంగులతో కుమ్ము కున్నయ్, రాక్షస ముఖాలు....!! -------------------------------‐-- హోలీ రం

రాముడే ..రాముఁడు ..!! (నానీలు)

మంచితనానికి - ఆమోద ముద్ర ! చిరస్థాయిగా -- నిలిచింది రాముడి పాత్ర !! ------------------------------------- తండ్రి వరాల వెల్లువ , తనయుఁడు - రాముడికి , బహుమతిగా వనవాసం !! --------------------------------

ధర్మం -అధర్మం ..!! (నానీలు )

-------------------------- అమ్మా 'ధర్మం ' అంటే, అసుంటా ..అసుంటా ...! ఆన్లైన్ దోపిడీలో ... చేతులెత్తేసింది ....!! ----------------------------------- నువ్వు గుండెకు గాయం చేస్తే ధర్మం ! నచ్చని నామాట నీక

Post: Blog2 Post
bottom of page