ఇలా..కూడా..!! (మినీ కవిత )
- కె.ఎల్.వి.
- May 4, 2021
- 1 min read
-------------------------
బ్రష్ చేసుకోకుంటే ,
స్వల్పంగా --
నోటి దుర్వాసన !
నోరు .....
అదుపు చేసుకోకుంటే ,
వళ్ళంతా ...కుళ్ళిన -
ప్రేత వాసన ....!!
----------------------------
......డా.కె.ఎల్.వి.ప్రసాద్
హన్మకొండ .
Comments