top of page
  • Writer's pictureకె.ఎల్.వి.

మూడోకన్ను ...!! (మినీ కవిత)

ఉద్యోగులతో

చెలగాటం -

ఆడతాయి ,

ప్రభుత్వాలు !


వాళ్లు

మూడోకన్ను

తెరిస్తే .....

మసైపోతాయి

పాలక వర్గాలు !!


-----డా.కె .ఎల్.వి.ప్రసాద్ ,

హన్మకొండ

0 views0 comments

Recent Posts

See All

అవ్వ మనసు (గల్పిక)

రామకృష్ణాకాలనీ హన్మకొండ.* వర్షాకాలమే ,అయినా వర్షాలు లేవు . మేఘము -మెరుపులు జతకట్టి ఉరుముల చప్పుడుకి ,వర్షించడం మాని ,ఆకాశంలో తేలిపోయాయి .ఇం ట్లో ,ఫ్యాన్ తిరుగుతున్నా ,ఉక్కబోత ఎక్కువై ,బయటకు వచ్చి ,వరం

చిన్టూ గాడి చమక్కు (గల్పిక)

జోగం జీవితం అంటే ఏమిటో చిన్నతనం లోనే చవిచూచాడు. అనుకోకుండా అతనికి ఆ అవకాశం ఎదురొచ్చినట్లైంది . నిజానికి జోగం అసలు పేరు అదికా దు . చిన్నప్పుడే మేనమామ దగ్గరికి హైదరాబాద్ వెళ్ళిపోయాడు జోగం . మేనమామ పిల్ల

అమ్మకు వందనం (కవిత)

"బాబూ .. బాగా చదువుకోవాలి " నాచిన్నప్పుడు ఇది అమ్మ ఆశీర్వాదం ! అమ్మ పూర్తి నిరక్ష్య రాసురాలు , అయినా తన పిల్లలు పెద్ద చదువులు చదువుకోవాలన్నది అమ్మ అకాంక్ష ! పేద రికాన్ని జయించడంలోనూ , పిల్లల ఆకలి మంట

Post: Blog2 Post
bottom of page